అందరికి నమస్కారం..
మా పూర్వీకులకు ఒక సర్వే నేం. లో వున్న పూర్తీ విస్తీర్ణం Five ఎకరాలు fiftytwo అందులో పెద్ద కుమారుడికి జ్యేష్ఠ భాగo టో కలిపి three ఎకరాలు six centlu & చిన్న కుమారుడికి two forty six ఎకరాలు విభజించారు.. వారు అలాగే వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పటి VRO గారు ఇద్దరికీ సమభాగాలుగా భావించి ఇద్దరి పట్టాదారు పాస్ బుక్స్ లో two seventy six గ రాయడం జరిగింది. Two thousand fifteen లో చిన్న కుమారుడి భార్య పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా ఈ two seventy six ను అమ్మి ఎటువంటి సర్వే కొలతలు వేయకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇందులో బౌండరీస్ లో పెద్ద కుమారుడి పేరు రాసారు. కొన్నవారు కూడావేరే వారికి అమ్మి నపుడు కొలతలు వేయగా two fortysix తేలింది వారు ఆ two fortisix ను కొన్నవాళ్లకు రిజిస్టర్ చేసి ఇచ్చారు ఇందులో వాళ్ళు బౌండరీస్ లో thirty మిగులు భూమిగా చేయిపించారు ఫైనలా ఈ మిగులు భూమిని thirty ను చిన్న కుమారుడి భార్యకు అప్పగించారు. ఇందులో బౌండరీస్ లో పెద్ద కుమారుడి పేరు రాయడం జరిగింది. ఈ మిగులు భూమిని ముప్పయి సెంట్లు నుండి two thousand fifteen నుండి ఆన్‌లైన్ చేయలేదు. ఈ జులైలో ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు MRO పెద్ద కుమారుడు అభ్యంతరం చెప్పిన వినకుండా ఆన్‌లైన్ చేసారు.
ఈ మిగులు భూమి మొదట నుండి ఇప్పటి వరకు పెద్ద కుమారుడి అధిన అనుభవంలో ఉన్నది.
ఈ ముప్పయి సెంట్లు పెద్ద కుమారుడికి రావాలి అంటే ఏమి చేయాలి. అప్పటి మండల సర్వేయర్ దీని పై ఒక ఎండార్సుమెంట్ ఇచ్చారు, అది అటాచ్మెంట్ లో చెక్ చేసి నాకు సమాధానం ఇవ్వండి.
మీ విశ్వాసంతో,
ఆర్కే